
* మద్యం తాగి చిందులేసిన ఎమ్మెల్యే అనుచరులు
ఆకేరు న్యూస్, మంచిర్యాల : మద్యం.. మనుషుల మనస్తత్వాలను బహిరంగ పరుస్తోంది.. ఎంతటివారైనా కొందరు మద్యం మత్తులో అరాచకాలకు పాల్పడుతుంటారు.. మరికొంతమంది చిందులేస్తూ.. సభ్యత మరిచి ప్రవర్తిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏలు, అతని అనుచరులు కొందరు మంచిర్యాల రహదారిపై చేసిన విన్యాసాలకు ప్రజలు విస్తుపోయారు. రహదారిపై వాహనాన్ని నిలిపి మద్యం సేవించి చిందులు వేస్తూ రహదారిపై వెళ్తున్న వారికి ఆటంకం కలిగించారు. వీరు చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ఆవుతోంది.
https://d2e1hu1ktur9ur.cloudfront.net/wp-content/uploads/2025/08/WhatsApp-Video-2025-08-21-at-12.33.43-PM.mp4?_=1
……………………………………….