
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : నేటి సాయంత్రం తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి
అధ్యక్షతను జరగాల్సిన రాష్ట్ర మంత్రుల కేబినెట్ మీటింగ్ వాయిదా పడింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, కొండా సురేఖ,పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి,లు ఏఐసీసీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. ఈ నేపధ్యంలో కేబినెట్ మీటింగ్ వాయిదా పడింది. ఈ నెల 28న కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది.
…………………………………………………..