ఆకేరు న్యూస్, కరీంనగర్ : సీఎం రేవంత్ హుస్నాబాద్‌కు రానున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని హుస్నాబాద్‌లో డిసెంబర్ 3 పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్నాబాద్‌కు రానున్న ముఖ్యమంత్రి ఏ ఏ సమావేశాల్లో పాల్గొంటారనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సీఎం ఉమ్మడి జిల్లా పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. గురువారం సాయంత్రం సీఎం పర్యటనపై పూర్తి సమాచారం రానుంది. డిసెంబర్ 3న సీఎం పర్యటన ఖరార్ వాస్తవమేనని.. పార్టీ నాయకులు తెలిపారు.
……………………………………………
