మున్సిపల్ ఎన్నికలు..
ఆకేరు న్యూస్ ,డేస్క్ :తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం ఉదయం వికారాబాద్ జిల్లా కొడంగల్ చేరుకున్న ఆయన, స్థానిక జెడ్పీ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు.
