* పుట్టినరోజు నాడే మృత్యు ఒడికి చేరిన 7 నెలల గర్భిణి
ఆకేర్ న్యూస్, నర్సంపేట : నర్సంపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పట్టణ కేంద్రంలోనీ ఇంటి ఆవరణలో ఆరేసిన బట్టలు తీస్తుండగా మహిళ విద్యుత్ షాక్ కు గురైంది. ప్రత్యూష అనే 7 నెలల గర్భిణి మృతి చెందింది. ఈ సంఘటన ఆ కుటుంబం లో తీవ్ర విషాదం నింపింది. షాక్కు గురైన మహిళను స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా,,, అక్కడికక్కడే మృతి చెందింది.
………………………………………
