* ఏసీబీకి హైకోర్టు ఆదేశం
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌కు ఊరట లభించింది. ఈ నెల 30వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. తర్వాత విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ కేసుపై కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.
………………………………………………………