* స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ హై కోర్టు స్టే..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది . మొదట ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది . అయితే రాష్ట్ర హైకోర్టు స్టే కారణంగా తెలంగాణలో 14 ఎంపీటీసీ, 27 గ్రామ పంచాయతీలు, 246 వార్డులకు ఎన్నికలు వాయిదా పడనున్నాయి.
…………………………………………
