
* వరంగల్ వాసిగా గుర్తింపు
ఆకేరు న్యూస్, వరంగల్ : దంతెవాడ – బీజాపూర్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు (Firing) కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పల్లో మహిళా మావో్యిస్టు మృతి చెందారు. ఆమె వరంగల్ (Warangal) జిల్లా వాసి రేణుకగా పోలీసులు గుర్తించారు. దండకారుణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలిగా గుర్తించారు. మావోయిస్టు రేణుకపై 25 లక్షల రూపాయలు రివార్డు ఉంది. ఘటనా స్థలంలో రైఫిల్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
………………………………………..