ఆకేరున్యూస్, బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరు సదాశివనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది 29న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో దవాఖానలో చేరి నాలుగు నెలలపాటు చికిత్స అనంతరం కోలుకున్నారు. కాగా, ఆయనను ఆ తర్వాత కూడా అనారోగ్య సమస్యలు వెంటాడటంతో మంగళవారం తెల్లవారుజామను కన్నుమూశారు.
……………………………………