
* కేరళలో భయానక ఘటన
ఆకేరు న్యూస్, డెస్క్ : కేరళలో ఓ యువకుడు కుటుంబంలో ఐదుగురి చంపేశాడు. నానమ్మ, బాబాయి, పిన్ని, తమ్ముడిని పొడిచి చంపేశాడు. అంతేకాదు.. ప్రియురాలిని కూడా చంపేశాడు. యువకుడి దాడిలో గాయపడ్డ తల్లి పరిస్థితి విషమంగా ఉంది. కేరళ(KERALA) రాజధాని వెంజరమూడు(VENJAMUDU)లో ఆఫాన్ (23) తన 13 ఏళ్ల సోదరుడు, 80 ఏళ్ల నానమ్మను, ప్రేమికురాలిని సహా అయిదుగురిని హత్య చేశాడు. పోలీసుల వద్దకు వెళ్లి ఈ విషయం చెప్పాడు. తాను విషయం తాగానని చెప్పడంతో పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. తెలిపారు. ఈ హత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………..