* బెదిరించి ఫ్లాట్ రాయించుకున్నారని ఫిర్యాదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాజీ డీసీపీ రాధాకిషన్ పై చార్జి షీట్ దాఖలైంది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. సనత్ నగర్లో తమ ఫ్లాట్ ను బెదిరించి రాయించుకున్నారని ఆయనపై ఫిర్యాదు రావడంతో ఈ మేరకు పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు నమోదు చేసి సనత్నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
…………………………………

