ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ డెస్క్ : భారత్ – న్యూజిలాండ్ మధ్య ఈ నెల 11, 14, 18 తేదీల్లో వన్డే సిరీస్ జరగనుంది. జనవరి 11 (వడోదర), 14 (రాజ్‌కోట్), మరియు 18 (ఇండోర్) తేదీల్లో జరగనున్నాయి. ఆ తర్వాత ఐదు టీ20ల సిరీస్ కూడా షెడ్యూల్ రూపొందించారు. ఈ సిరీస్‌తో టీమిండియా 2026 క్రికెట్ సీజన్‌ను ప్రారంభిస్తోంది. T20 ప్రపంచ కప్ నేపథ్యంలో, కొంతమంది స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్ తర్వాత, జనవరి 21 నుండి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్ కూడా ఉంది.
భారత్ జట్టు
* రోహిత్ శర్మ
* విరాట్ కోహ్లీ
* కె.ఎల్ రాహుల్
* రవీంద్రజడేజా
* శ్రేయస్ అయ్యర్
* వాషింగ్టన్ సుందర్
* మహ్మద్ సిరాజ్
* హర్షిత్ రాణా
* ప్రసిద్ధ కృష్ణ
* కుల్దీప్ యాదవ్
* రిషబ్ పంత్
* నితీశ్‌కుమార్ రెడ్డి
* అర్ష్‌దీప్ సింగ్
* యశస్వి జైస్వాల్
………………………………………….

