
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కలిసి విడుదల చేశారు. విద్యార్థులను తమ ఫలితాలను tgbie.cgg.gov.in వెబ్సైట్లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఫస్టియర్లో 65.96 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, సెకండియర్లో 65.65 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు 2025 మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
…………………………………