* కీలక ఫైల్స్ స్వాధీనం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నగరంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, షాగౌస్, మైఫిల్లో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయం.. అసలు ఆదాయానికి మధ్య వ్యత్యాసాలు ఉండటంతో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి.
రెండో రోజు సాగిన తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ పిస్తాహౌస్ ఓనర్ నివాసంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బ్యాంకు ఖాతాలను పరిశీలించి, లాకర్లను ఓపెన్ చేయనున్నారు. ఐటీ అధికారులు. షాగౌస్, మైఫిల్లో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులు దాడులు చేపట్టడంతో వ్యాపారవర్గాల్లో ఆందోళన నెలకొంది.
…………………………………………..
