
ఆకేరు న్యూస్, డెస్క్ : భారత ఉప రాష్ట్ర పతి గా ఎన్ డీఏ అభ్యర్థి చంద్రపురం పొన్ను స్వామి రాధాకృష్ణన్ ( CP Radhakrishnan) ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికలో ఆయనకు 452 ఓట్లు వచ్చాయి. పిపక్షాల అభ్యర్థి జస్టిస్ సుధర్శన్ రెడ్డి ( JusticB. Sudharshan Reddy ) కి 300 ఓట్లు వచ్చాయి. కాగా 781 సభ్యులకు 77 మంది తమ ఓటు హక్కును వినయోగించుకున్నారు. సోలైన ఓట్లలో 15 ఓట్లు చెల్లలేదు. బీఆర్ ఎస్, బీజేడీ, శిరోమణి అకాళీదల్ సభ్యులు పోలింగ్ కు దూరంగా ఉన్నారు.
…………………………………….