
* కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు.బుధవారం ఆమె షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
ఆమె వెంట బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమయింది, ఈ క్రమంలో బీఆర్ ఎస్ పార్టీ గోపీనాథ్ సతీమణి సునీతకు జూబ్లీహిల్స్ టికెట్ ను ఖరారు చేసింది. ఈ నేపధ్యంలో ఆమె ఈ రోజు తన నామినేషన్ పత్రాలను అందజేశారు చేశారు.
…………………………………………………