
* 10 మంది కుటుంబసభ్యులు, 4గురు సన్నిహితులు మృతి
ఆకేరు న్యూస్, డెస్క్ : ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత ఆర్మీ జరిపిన దాడుల్లో పాకిస్తాన్ తీవ్రవాది, ఉగ్రవాద సంస్థ అయినా జైష్-ఎ-మొహమ్మద్ సంస్థకు వ్యవస్థాపకుడు, జైషీ మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ఇల్లు నేలమ్టటమైంది. పాకిస్థాన్ బహావల్పూర్లోని మసూద్ ఇంటితో పాటు, అతడి ట్రైనింగ్ క్యాంప్ పై మిస్సైల్ దాడి జరిగింది. ఈ ఘటనలో మసూద్ కుటుంబ సభ్యులు, 10 మంది మృతి చెందారని పాక్ మీడియా చెబుతోంది. మసూద్‌ను పాక్ దాచడంతో ఆయన ఈ దాడి నుంచి తప్పించుకున్నాడని తెలుస్తోంది.
…………………………………………………