
ఆకేరు న్యూస్, కమలాపూర్: కమలాపూర్ మండల కేంద్రంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 58వ జన్మదిన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు గుండపు చరణ్ పటేల్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ కూడలి వద్ద కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తవుటం ఝాన్సీ రాణి- రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలసాని రమేష్, పోడేటి బిక్షపతి ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దూడ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లం రాజరెడ్డి, చెరుపెల్లి రామచంద్రం, కెత్తె రవి ,పెరుమాండ్ల పరుశురాములు, వాసాల శ్రీనివాస్, ఇల్లంతకుంట దేవస్థానం డైరెక్టర్ రెక్కల నారాయణరెడ్డి గూడెపు మొగిలయ్య, మార్కెట్ డైరెక్టర్లు సముద్రాల కృష్ణ, ఆకిన పెళ్లి బిక్షపతి, నెగ్గుల లింగయ్య, కిన్నెర కృష్ణమూర్తి, పుల్ల శోభన్ బాబు,పాక శ్రీనివాస్, మొగిలిచర్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………..