ఆకేరు న్యూస్, ములుగు: ప్రస్తుతం జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ దివాకర రిజర్వేషన్ వివరాలు వెల్లడించారు.మండలాల వారిగా రిజర్వేషన్ లు ఏటూరు నాగారం ఎస్సి జనరల్, గోవిందరావు పేట బిసి జనరల్, కన్నాయి గూడెం ఎస్టి జనరల్, మల్లంపల్లి బిసి మహిళా, ములుగు ఎస్టీ మహిళ, తాడ్వాయి బిసి జనరల్,వెంకటాపూర్ జనరల్, వెంకటాపురం ఎస్టీ మహిళ, వాజేడు ఎస్టీ జనరల్ గా కేటాయించారు.
………………………………………………..
