ఆకేరు న్యూస్, ములుగు: మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో 73.57% పోలింగ్ జరిగింది. ములుగు జిల్లాలో గోవిందరావుపేట, తాడువాయి, ఏటూర్ నాగారం మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఏటూర్ నాగారంలో 70.49 శాతం, గోవిందరావుపేటలో 70.27, తాడువాయి 81. 89% పోలింగ్ నమోదు అయింది. అత్యధికంగా మండలం తాడ్వాయి మండలములో పోలింగ్ జరిగింది. ఏదేమైనప్పటికీ ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
………………………………
