Mulugu Mother Tractor Rescue
Published:
ఆకేరు న్యూస్ , ములుగు:
ములుగు జిల్లా వాజేడు మండలంలో భారీ వర్షాలతో ప్రధాన రహదారి తెగిపోవడంతో వైద్య సిబ్బంది సమయస్ఫూర్తి ప్రదర్శించారు. అయ్యవారిపేటకు చెందిన అనూషకు పేరూరు పీహెచ్సీలో సురక్షిత ప్రసవం నిర్వహించారు. తీవ్ర రక్తహీనత ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గ్రామపంచాయతీ ట్రాక్టర్లో అడవి మార్గం గుండా అంబులెన్స్ వరకు తరలించి, అక్కడి నుంచి ఆసుపత్రికి సురక్షితంగా పంపించారు.
———–
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
