* కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆకేరు న్యూస్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా రాష్ట్రాల్లో గవర్నర్ లు అధికారికంగా ఉండే నివాసాలను రాజభవన్ లుగా పిలుస్తున్నారు. ఇక నుండి రాజ్ భవన్ ను లోక్ భవన్ గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రధాన మంత్రి కార్యాలయాన్ని పీఎంఓగా పిలుస్తున్నారు. పీఎంఓను సేవా తీర్థ్ గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
……………………………………..
