
సీఎం చంద్రబాబు నాయుడు
* ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్
ఆకేరు న్యూస్ డెస్క్ : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గత నాలుగు రోజులుగాజ్వరంతో బాధపడుతున్నారని ఆయన త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆయన త్వరగా కోలుకొని ఓజి సినిమా విజయాన్ని ఆస్వాదించాలని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.కాగా గత నాలుగు రోజులుగా పవన్ కల్యణ్ జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిసింది. వైద్య పరీక్షల నిమిత్తం పవన్ కల్యాణ్ హైదరాబాద్ వెళ్తున్నట్లు తెలిసింది.
…………………………………………………..