* పోలీసులకు ఫిర్యాదు చేసిన చక్రధర్ గౌడ్
* హరీశ్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన రాధాకిషన్ రావుపై కూడా కేసు నమోదు
ఆకేరున్యూస్, హైదరాబాద్: మాజీ మంత్రి హరీశ్ రావు( HARESH RAO) పై పంజాగుట్ట ( PUNJAGUTTA) పోలీస్‌స్టేషన్ (POLICE STATION) లో కేసు నమోదైంది. తన ఫోన్‌ను ట్యాపింగ్ (PHONE TAPPING) చేశారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ జూబ్లీహిల్స్ ఏసీపీ (ACP) కి మంగళవారం ఫిర్యాదు చేయడంతో హరీశ్‌రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్(TASK PHORES)లో పనిచేసిన రాధాకిషన్ రావు (RADHA LISHAN RAO) పై కూడా కేసు నమోదైంది. 120 (బీ), 386,409,506 , రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
………………………………………