Station Ghanpur Pochamma Bonalu
Published:
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక రైల్వే కాలనీలో 14వ వార్డులో పోచమ్మ తల్లికి ధర్మకర్త బోనగిరి విద్యాసాగర్, రైల్వే కాలనీ పెద్ద మనుషులు స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలో బోనాల పండుగ పోతరాజుల విన్యాసాలతో శివసత్తుల పూనకాలతో మహిమగల పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బోనగిరి విద్యాసాగర్ సాంబమూర్తి, ఎడ్ల వెంకటస్వామి, కృష్ణవేణి సారయ్య, కొంగరి రమేష్, బాలరాజు, అక్క పెళ్లి శ్రీను, ఉడుతల శ్రీనివాస్
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
U మల్లేశం, BA
30 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు ..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
