Railway 6565 Technician Jobs
Published:
Updated: 24 Jun 2026 • 09:52 AM
ఆకేరు న్యూస్, డెస్క్: రైల్వే శాఖలో 6,565 గ్రేడ్-1, గ్రేడ్-2 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి RRB జూన్ 29న పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో గ్రేడ్-1 కింద 323, గ్రేడ్-2 కింద 6,242 ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతితో పాటు ITI పూర్తి చేసిన అభ్యర్థులు జూన్ 30 నుండి జూలై 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
