
ఆకేరు న్యూస్, డెస్క్ : సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మనీ ల్యాండరింగ్ ఆరోపణలతో ఎస్ డీపీఐ జాతీయ అధ్యక్షుడు ఎంకే ఫైజీ(MK Faizy)ని ఈడీ అధికారులు అరెస్ట్ అయ్యారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఎస్డీపీఐకి గతంలో సంబంధాలు ఉండేవి. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాని కేంద్రం నిషేధించింది.
………………………………….