* తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న సోనియా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. తీవ్రమైనదగ్గుతో బాధ పడుతున్న సోనియా గాంధీని న్యూఢిల్లీలోని గంగారం ఆస్పత్రిలో చేర్పించారు. పల్మనాజిస్టుల పర్యవేక్షణలో సోనియాగాంధీకి చికిత్స అందిస్తున్నారు. సోనియా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది
…………………………………………….

