
* 2014 నుంచి2023 వరకు..
*పైడి జయరాజ్ నేషనల్ అవార్డు
* కాంతారావు పేరుతో ప్రత్యేక అవార్డు
ఆకేరు న్యూస్ , హైదరాబాద్, మే 30 ః ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెలపడింది.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ చిత్రాలకు ఉత్తమ కళాకారులకు అందించే అవార్డుల ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది. 2014 నుంచి 2023 వరకు వచ్చిన చిత్రాల్లోని ఉత్తమ చిత్రాలకు ఉత్తమ కళాకారులకు అవార్డులను ఇవ్వనున్నారు. వీటితో పాటు ఆరు ప్రత్యేక అవార్డులను కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. సీనియర్ నటుడు మురళీ మోహన్ ఆధ్వర్యంలో సీనియర్ నటి జయసుధ నేతృత్వంలో స్పెషల్ జ్యూరీ ఏర్పాటు చేసి 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలను ఉత్తమ కళాకారులను ఎంపిక చేసి అవార్డులను ప్రకటించారు.
2014 నుంచి 2013 వరకు వచ్చిన ఉత్తమ చిత్రం.. ఉత్తమ ద్వితీయ చిత్రం.. ఉత్తమ తృతీయ చిత్రాల అవార్డుల వివరాలు
ఉత్తమ చిత్రం 2014:
రన్ రాజా రన్
పాఠశాల
అల్లుడు శీను
ఉత్తమ చిత్రం 2015:
రుద్రమ దేవి
కంచె
శ్రీమంతుడు
ఉత్తమ చిత్రం 2016:
శతమానం భవతి
పెళ్లి చూపులు
జనతా గ్యారేజ్
ఉత్తమ చిత్రం 2017:
బాహుబలి2
ఫిదా
ఘాజీ
ఉత్తమ చిత్రం 2018:
మహానటి
రంగస్థలం
కేరాఫ్ కంచరపాలెం
ఉత్తమ చిత్రం 2019:
మహిర్షి
జర్సీ
మల్లేశం
ఉత్తమ చిత్రం 2020:
అల వైకుంఠపురంలో
కలర్ ఫొటో
మిడిల్ క్లాస్ మెలోడిస్
ఉత్తమ చిత్రం 2021:
RRR
ఆఖండ
ఉప్పెన
ఉత్తమ చిత్రం 2022:
సీతారామం
కార్తికేయ2
మేజర్
ఉత్తమ చిత్రం 2023:
బలగం
హనుమాన్
భగవంత్ కేసరి
2023 ప్రత్యేక అవార్డుల వివరాలు
ఎన్టీఆర్ జాతీయ అవార్డు: బాలకృష్ణ
పైడి జయరాజ్ అవార్డు: మణిరత్నం
బి.ఎన్. రెడ్డి అవార్డు: సుకుమార్
నాగిరెడ్డి – చక్రపాణి అవార్డు: అట్లూరి పూర్ణ చందర్ రావు
కాంతారావు అవార్డు: విజయ్ దేవరకొండ
రఘపతి వెంకయ్య అవార్డ్: యండమూరి వీరేంద్రనాథ్
……………………………………………….