
* గుర్తించిన రెస్క్యూ బృందాలు!
ఆకేరున్యూస్, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం ఆనవాళ్లు లభించాయి. తవ్వకాలు జరుపుతుండగా లోకో ట్రాక్ వద్ద మృతదేహం ఆనవాళ్లు లభించినట్లు తెలుస్తున్నది. దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది.. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా, ఈ సమాచారాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. ఈ నేపథ్యంలో అధికారులు టన్నెల్ లోపలికి వెళ్లారు. ఆనవాళ్లు మృతదేహానివే అయితే సాయంత్రం బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది.
………………………………………….