చిన్నారిని రక్షిస్తున్న వీడియో వైరల్.. నెటిజన్ల విమర్శలు తట్టుకోలేక తల్లి ఆత్మహత్య
* ఇద్దరు పిల్లల్పి చంపి ఆత్మహత్య
ఆకేరు న్యూస్ , నల్గొండ : దీపావళి పండగ వేళ విషాదం చోటు చేసుకుంది. తన ఇద్దరు పిల్లలను చంపి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగలక్ష్మి అనే మహిళ.. తన ఇద్దరు పిల్లలను చంపేసి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మ హత్య చేసుకోవడానికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు,మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………………….
