
* ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
ఆకేరున్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్లోని మియాపూర్లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి ఐదుగురు అనుమానాస్పదరీతిలో మృతి చెందారు.స్థానికులు సమాచారం అందించడంతోమ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అందరూ కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు మృతులను లక్ష్మయ్య(60) వెంకటమ్మ(55)అనిల్(40) కవిత(36)తో పాటు ఓ చిన్నారి ఉంది. చిన్నారికి మందుగా విషం ఇచ్చి అందరూ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
………………………………………