

Related Stories
April 19, 2025
ఆకేరున్యూస్, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (REVANTHREDDY) ని తెలంగాణ కేడర్ 2023, 2024 బ్యాచ్‌ల ట్రైనీ ఐపీఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా ఉన్నారు.
………………………………..