
* యాదగిరిగుట్ట సన్నిధిలో మంత్రి దామోదర
* భారీగా తరలివచ్చిన భక్తులు
ఆకేరు న్యూస్, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీ నారాయణ స్వామి మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని వైద్య శాఖ పరిధిలోని అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామని వెల్లడించారు. Yadagirigutta | యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తులు నరసింహస్వామి జయంతి మహోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట (Yadagirigutta) ఆలయంలో గిరిప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ ఈవో వెంకట్రావ్ ఆధ్వర్యంలో నిర్విహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ఆధ్యాత్మిక సంస్థలకు చెందినవారు భారీగా పాల్గొన్నారు. కొండ చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత.. కొండపైకి చేరుకుని లక్ష్మినరసింహ స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.
………………………………………………..