
* ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు వేల్పుల సారంగపని.
* ఎంఎస్పీ జాతీయ నేత దళిత రత్న మంద కుమార్ మాదిగ
ఆకేరున్యూస్, హైదరాబాద్: దేశ, ప్రపంచవ్యాప్తంగా కార్మికులు 139వ మేడే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంసశ్రీతీ.. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తరపున మేము ప్రపంచ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని.. నేడే జెండాను హరిత హోటల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐటీయూసీ రాష్ట్ర నాయకులు వేల్పుల సారంగపని, ఎంఎస్పీ జాతీయ నేత దళిత రత్న మంద కుమార్ మాదిగ మాట్లాడుతు. భారతదేశానికి స్వతంత్రం ఏర్పడ్డ తర్వాత బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ పార్లమెంట్లో కార్మికుల హక్కుల కోసం వారి పని విధానంలో మార్పు తీసుకొచ్చారన్నారు.
1.. కార్మికులకు 8గంటల గంటల పని దానం ఉండాలని.
2. కార్మికులకు పనిచేసే స్థలంలో మౌలిక వసతులు కల్పించాలని
3. కార్మికులు సంఘం పెట్టుకునే హక్కును అప్పటి కార్మిక మంత్రి బాబు జగజీవన్ రామ్, అంబేద్కర్ పని భద్రత చట్టం కల్పించాలని చట్టాలు తీసుకురావడం జరిగింది.
కార్మికుల హక్కుల కోసం జరిగే ప్రతి పోరాటంలో గౌరవ మందకృష్ణ మాదిగ గారు మేమంతా మద్దతు తెలుపుతున్న మీ పోరాటంలో కలిసి చేస్తామని. స్పష్టం చేస్తున్నామన్నారు.
…………………………………………..