
* 23 జాతులను నిషేధించిన భారత ప్రభుత్వం
ఆకేరు న్యూస్ : ఆ పెంపుడు కుక్కలు నుంచి ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. వెంటనే ఆ జాతి కుక్కల అమ్మకాలను నిలిపివేయాలని కేంద్రపాలిత ప్రాంతాలకు, రాష్ట్రాలకు కేంద్ర పశుసంవర్దక శాఖ లేఖలో రాసింది. పౌర సంస్థల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. 23 రకాల జాతులకు సంబంధించిన కుక్కల వల్ల తరచుగా ప్రజలు దాడులకు గురవుతూ వృత్యువాత పడుతున్నారని గుర్తించింది. దీంతో ఆ కుక్కల పెంపకంతో పాటు, వాటి సంతాన వృద్ధిని కూడా
నిలిపి చేసేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం లేఖలో పేర్కొంది.
నిషేధానికి గురైన కుక్కల జాతులివే (23 dangerous dog breeds)..
- అమెరికన్ బుల్ డాగ్,
- రోట్ వీలర్
- మస్టిప్స్
- పిట్ బుల్ టెర్రియర్ ,
- టోసా ఇను,
- అమెరికన్ స్టాఫర్డ్ షైర్ టెర్రియర్ ,
- డోగో అర్జెంటినో ,
- సెంట్రల్ ఆసియన్ షెఫర్డ్ ,
- సౌత్ రష్యన్ షెఫర్డ్ ,
- వూల్ఫ్ డాగ్ ,
- మాస్కో గార్డ్
- టోరంజాక్ సర్ప్లా నినక్
- జపనిస్ టోసా -అకిత
- ఫిలా బ్రసిలీరో
- బోయెస్బోయెల్
- కనగల్
- టెర్రియర్స్
- కాకేసియన్ షెపర్డ్ డోగ్ సౌత్ రష్యన్ డాగ్
- రోడేసియన్ రిడ్జ్‌బ్యాక్
- వోల్ఫ్ డాగ్స్
- నరియో
- అక్బాష్
- కేన్ కోర్సో బండోగ్
1 thought on “Dogs | ఆ కుక్కలు ప్రజలకు ప్రమాదం..”