ఆకేరున్యూస్, హైదరాబాద్: ప్రతిష్టాత్మక యూజీసీ – సీఈసీ 16వ అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషన్ అండ్ మల్టీమీడియా రీసర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ) అవార్డు గెలుచుకుంది. దీంతో ఈఎంఆర్‌సీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. జోధ్‌పూర్‌లో జరిగిన ఈ ఫెస్టివల్లో అవార్డు పొందిన ఈఎంఆర్సీ డైరెక్టర్ రఘుపతిరెడ్డిని ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ అభినందించారు.
………………………………………….