* జలదిగ్బంధంలో పలు జిల్లాలు
* సహాయకచర్యలు ముమ్మరం చేసిన యంత్రాంగం
ఆకేరు న్యూస్ డెస్క్ : భారీ వర్షాల(HEAVY RAINS)తో అల్లాడుతున్న తమిళనాడు(TAMILANADU)కు వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. మళ్లీ వర్ష సూచన ఉందని ప్రకటించింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు(HEAVY RAINS) కురుస్తున్నాయి. తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు తిరునల్వేలిలో జలపాతాలను మూసివేశారు. సహాయక చర్యలను వేగవంతం చేశారు.
…………………………………….