Published:
Updated: 17 Jan 2025 • 11:35 AM
* భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు
* నలుగురు మావోయిస్టులు మృతి
ఆకేరున్యూస్, రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అడవుల్లో మరోసారి బుల్లెట్ల వర్షం కురిసింది. బీజాపూర్ జిల్లాలోని ఊసూరు పోలీసు స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
…………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
