
ఆకేరున్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఎన్డీయే పొత్తులో భాగంగా బీజేపీ తరఫున ప్రచారం చేయాలని టీడీపీ నిర్ణయించగా.. చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. దీనికి సంబంధించి రేపు ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్తో టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. ఆదివారం ఎంపీలతో కలిసి బీజేపీ తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు.
…………………………………………..