
ఆకేరున్యూస్, హైదరాబాద్: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయంలో శివరాతరి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహాశివరాత్రి జాతర మహోత్సవానికి ఆహ్వానించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు, ఆలయ అధికారులు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జూబ్లీహిల్స్ నివాసంలో సిఎం రేవంత్‌ను కలిసి ఆహ్వాన పత్రం అందించి ఉత్సవాలకు రావాలని కోరారు.
………………………………………………