– 11 వ రోజు ఉదయం 7 గంటల నుంచే ట్రాఫిక్ జామ్
– పాల్యాల నుంచి కాళేశ్వరం వైపు పుస్కుపల్లె రోడ్ పై 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఆకేరు న్యూస్; సరస్వతి పుష్కరాలకు వచ్చే యాత్రికుల సంఖ్య శనివారం నుంచి విపరీతంగా పెరిగింది. ఆదివారం ఉదయం నుంచే ట్రాఫిక్ జామ్ అయ్యింది. బైపాస్ మార్గంలో దారి మళ్లించినప్పటికీ … పాల్యాల నుంచి కాళేశ్వరం వైపు పుస్కుపల్లె రోడ్ పై 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేయటానికి పోలీసులు తీవ్ర కృషి చేస్తున్నారు.
……………………………………………………………..
