
ఆకేరు న్యూస్ ములుగు ః ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను కలెక్టర్ టీఎస్ దివాకర సోమవారం ఆకస్మికంగా సందర్శించారు.ప్రస్తుత విద్యా సంవత్సరం లో అంధుతున్న వసతులు ,వచ్చే విధ్యా సంవత్సరం కొరకు కావలసిన ఏర్పాట్లను స్థానిక అధికారులతో సమీక్షించారు. పరిసరాల పరిశీలనలో భాగంగా ప్రహరీ గోడ జిల్లా ఔషదా గిడ్డంగులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ములుగు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. మోహన్ లాల్డా. జగదీశ్వర్, . K. ప్రసాద్ E.E. నరేందర్ రెడ్డి మరియు D.E. రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
………………………………………