
ఆకేరు న్యూస్, ములుగు: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ములుగులో ఘనంగా నిర్వహించారు.ములుగు మండల బీఆర్ ఎస్ అధ్యక్షుడు సాని కొమ్ము రమేష్ రెడ్డి అధ్యక్షతన గాంధీ పార్క్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి హాజరై జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. తదనంతరం ములుగు జిల్లా కేంద్రంలో బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోరిక పోమ నాయక్, మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, జిల్లా యూత్ అధ్యక్షులు కోగిల మహేష్, పట్టణ అధ్యక్షులు చెన్న విజయ్, జిల్లా నాయకులు వేములపల్లి బిక్షపతి, మాజీ మండల అధ్యక్షుడు గరిగే రఘు, మాజీ ఎంపిటిసి గండి కుమార్, మాజీ సర్పంచ్ సానికొమ్ము ఆదిరెడ్డి, దాసరి రమేష్, మాజీ ఆత్మ చైర్మన్, దుర్గం రమణయ్య, పార్టీ నాయకులు, రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి, దొడ్డ వెంకటరెడ్డి, కవ్వంపల్లి బాబు, బైకని సాగర్, ఎండి లియాఖత్ అలీ, రాజ హుస్సేన్, భూక్య అమర్ సింగ్, బైకని ఓదెలు, నేరెళ్ల శంకర్, గడ్డమీద భాస్కర్, దూడబోయిన శ్రీనివాస్, మెరుగు సంతోష్, ఉయ్యాల భద్రయ్య, ఎండి నాజర్ ఖాన్, బల్గూరి నవీన్, మొబ్బిన్, యాకూబ్, ఇరూపవిజయ, నునావత్ రాజశేఖర్, పాడియా చంటి, కోడిపాక మహేందర్, సురేష్ రెడ్డి, కవ్వంపల్లి రాజు, జెట్టి పున్నం, బుట్టి స్వామి, తదితరులు పాల్గొన్నారు.
…………………………………….