
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).. రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బస్తా ఎరువులను కోసం రైతులను ఆగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు..
రేవంత్.. (Revanth)..
బస్తా ఎరువు కోసం..
రైతు బతుకు బరువు చేస్తావా ?
క్యూలైన్ లో ఉన్న ఈ చెప్పులే..దండలుగా మారే రోజు దగ్గర్లోనే ఉంది..
ఈ చేతకాని పాలనపై చెలరేగడం ఖాయం..
పాలకుల చెంపలు చెళ్లుమనిపించడం తథ్యం.. అని కేటీఆర్ పేర్కొన్నారు.
…………………………………….