స్వాధీనం చేసుకున్న నగదు
Published:
Updated: 23 Aug 2024 • 11:42 AM
* అనంతపురం జిల్లాలో భారీగా నగదు స్వాధీనం
* కేరళ నుంచి హైదరాబాద్ కు..
ఆకేరు న్యూస్, అనంతపురం : అనంతపురం జిల్లాలో భారీ నగదును పోలీసులు పట్టుకున్నారు. నాలుగు కంటైనర్లలో కేరళ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా పామిడి మండలం గజరాపల్లి వద్ద ఎన్నికల తనిఖీల్లో భాగంగా పోలీసులు వాటిని ఆపారు. కంటైనర్ల తలుపులు తెరిచి చూడగా కట్టలు కట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. సుమారు 2 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆర్బీఐకి చెందిన నగదుగా గుర్తించారు.
—————————-
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
