

Related Stories
August 29, 2025
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ : మహబుబాబాద్ జిల్లా డోర్నకల్ సీఐ రాజేష్ నాయక్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఓ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు 50 వేల రూపాయల డిమాండ్ చేయగా బాధితులు 30 వేల రూపాయలు సీఐకి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
…………………………………………..