
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : తెలంగాణ మావోయిస్టుల విషయంలో కీలకపరిణామం చోటుచేసుకోనుంది.
ముగ్గురుమావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్లు పోలీసులకు లొంగిపోనున్నట్లు సమాచారం.
మావోయిస్టు నేతలు కూకటి వెంకటి అలియాస్ వికాస్,మొగిలిచర్ల రాజు అలియాస్ సీఎన్ ఎం చందు,గంగవ్వ అలియాస్ సోనీలను సాయంత్రం నాలుగు గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నట్లు సమాచారం. ఈ మేరకు లొంగిపోనున్న మావోయిస్టు నేతలను డీజీపీ మీడియా ఎదుట హాజరు పర్చనున్నట్లు సమాచారం.
………………………………………………..