* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్ ,హైదరాబాద్ :నిన్న మంత్రి సీతక్క హాజరైన కార్యక్రమంలో BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై జరిగిన దాడిని కేటీఆర్ ఖండించారు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి అయినా సీతక్క హాజరైన కార్యక్రమంలో కొందరు గుండాలు తాగొచ్చి వీధి రౌడీల్లా వ్యవహరించడం.. ఇది తెలంగాణలో శాంతిభద్రతలకు దెబ్బతిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.అధికారులు ఎవరైనా శంకుస్థాపనలు జరిగే ప్రదేశాలకు వెళ్లినప్పుడు లేదా ప్రారంభోత్సవాల వద్ద కూడా కచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన వాపోయారు.
……………………………………………………..
