Additional Collector Sandhya Rani Warangal Revenue Officers Transfers
* హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్ బదిలి
* 16 మంది అధికారుల బదిలీ
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి నిర్మల్ జిల్లా కు బదిలీ అయినారు. ఈమె స్థానంలో వరంగల్ అదనపు కలెక్టర్‌గా బీ కిశోర్ కుమార్ ను నియమించారు. రాష్ట్రంలో మొత్తం 16 మంది రెవిన్యూ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
* బదిలీ అయిన అధికారులు వీరే..
1. గట్టు సంధ్యారాణి అదనపు కలెక్టర్ ( రెవిన్యూ ) , వరంగల్ – నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ( రెవిన్యూ ) బదిలీ అయినారు
2 ఎల్ కిశోర్ కుమార్ . నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ – వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ గా బదిలీ అయినారు
3.డీ నాగరాజమ్మ – ఎస్డీసీ ( ఎల్ ఏ ) సిద్దిపేట నుంచి అదే సిద్దిపేట జిల్లా డీఆర్ వోగా బదిలి అయినారు.
4. ఆర్ దశరథం – చీప్ ఎలక్టోరల్ ఆఫీసర్ ( తెలంగాణ ) – నల్గొండ జిల్లా డీఆర్ వోగా బదిలీ అయినారు
5. సముద్రాల మాలతి – ఎస్డీసీ( ఎల్ ఏ) మేడ్చల్ మల్కాజగిరి అదే జిల్లాలో డీఆర్ వో గా బదిలీ అయినారు.
6. టీఏవీ నాగలక్ష్మీ – మైనారిటి వెల్పేర్ మెంబర్ ( రెవిన్యూ ) – మహబూబాబాద్ జిల్లా డీఆర్ వోగా బదిలీ అయినారు.
7. ఎంవీ రవీంద్ర నాథ్ – ప్రా జెక్ట్ డైరెక్టర్ , ట్రాన్స్ పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ విభాగం – ఎస్డీసీ ఎల్ఏ పాల్వంచ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
8.జుబేదున్నీశా బేగం – హైదరాబాద్ – మైనారిటి డిస్పోజల్ మెంబర్ ( రెవిన్యూ ) హైదరాబాద్‌కు బదిలీ అయినారు.
9 రాథోడ్ రమేశ్- ఆర్డీవో – హనుమకొండ నుంచి డీఆర్ వోగా నిర్మల్‌కు బదిలీ అయినారు.
10 డీ ప్రేమ్ రాజ్, అడిషనల్ డైరెక్టర్ , జనరల్ అడ్మిష్ట్రేషన్ నుంచి సూర్యా పేట జిల్లా డీఆర్ వోగా బదిలీ అయినారు.
11.అల్లం నిర్మల – జీఏడీ – హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా డీఆర్ వోగా బదిలీ అయినారు
12 కనకం స్వర్ణ లత – మేడ్చల్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ నుంచి డీఆర్ వో హైదరాబాద్ కు బదిలి అయినారు
13.సీహెచ్ రాం మూర్తీ – హైదరాబాద్ , తెలంగాణ టూరిజం శాఖ – ఖమ్మం జిల్లా డీఆర్వోగా బదిలి అయినారు.
14. ఆర్వీ రాధాభాయి – జనగాం జిలల్లా , స్టేషన్ ఘన్ పూర్ ఆర్డీవో గాబదిలీ అయినారు
15. మోహన్ సింగ్ – నిర్మల్ జిల్లా మైనారిటీ వెల్పేర్ జిల్లా అధికారి, – ఆర్డీవో ఉట్నూరు గా బదిలీ అయినారు.
16. ఎన్ నిర్మల – ఎంసీహెచ్ ఆర్సీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. హనుమకొండ ఆర్డీవోగా బదిలీ అయినారు.
—————————
